డేటింగ్ చిట్కాలు
చాలా డేట్‌లు మంచి అనుభవాలే. కొన్ని అలవాట్లు వాటిని మరింత సురక్షితం చేస్తాయి.
కలవడానికి ముందు
- మీరు సిద్ధంగా ఉన్నట్లు అనిపించే వరకు యాప్‌లోనే మాట్లాడండి – తొందర లేదు.
- వెరిఫికేషన్ టిక్ కోసం చూడండి, సందేహం ఉంటే వీడియో కాల్ అడగండి.
- మీ చిరునామా, వర్క్‌ప్లేస్ వివరాలు లేదా బ్యాంక్ సమాచారాన్ని మొదట్లోనే ఎప్పుడూ షేర్ చేయకండి.
డేట్‌లో
- బహిరంగ ప్రదేశంలో కలవండి, మీ ప్రయాణాన్ని మీరే ఏర్పాటు చేసుకోండి.
- మీరు ఎక్కడ ఉన్నారో స్నేహితుడికి చెప్పండి, లేదా యాప్‌లో Date check ఉపయోగించండి.
- మీ డ్రింక్‌పై కన్నేసి ఉంచండి, ఏదైనా సరిగ్గా లేదనిపిస్తే వెళ్లిపోండి.
తర్వాత
- రెండో డేట్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు ఎవరికీ లేదు.
- మా నియమాలను ఉల్లంఘించిన ప్రవర్తనను రిపోర్ట్ చేయండి – అది ఆఫ్‌లైన్‌లో జరిగినా సరే.
- మీరు నేరానికి గురైతే పోలీసులను సంప్రదించండి.